ENGLISH

తారక్ అధికారికంగా చెప్పేశాడు

13 June 2017-13:07 PM

జూనియర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ నుండి స్మాల్ స్క్రీన్ కి షిఫ్ట్ అవ్వనున్న సంగతి విదితమే.

అయితే ఈ విషయాన్ని కొద్ది నిమిషాల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా దృవీకరించాడు. ఇక ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న #BIGBossTelugu ఎలా ఉండబోతుందో చూడాలి.

 

ALSO READ: అనుమానాస్పద స్థితిలో నటి మృతి