ENGLISH

ఎన్టీఆర్ ఈ సారి ముందే రిలీజ్ చేస్తాడట?!

03 June 2017-19:01 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ చిత్రం ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్.

అయితే ఇప్పటికే ఈ చిత్రం తాలుకా ఫస్ట్ లుక్స్ కి విపరీతమైన పాజిటివ్ బజ్ వచ్చింది. ఇక ఇదే ఫ్లో కంటిన్యూ చేయాలనుకున్నడో లేక మరేదైన కారణం ఉందో కాని ఈ చిత్ర టీజర్ ని రంజాన్ కానుకగా విడుదల చేయనున్నరాట!

దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికి, ఎన్టీఆర్ అండ్ కో మాత్రం టీజర్ రిలీజ్ పై ఒక క్లారిటీ కి వచ్చేశారు అని తెలుస్తుంది.

 

ALSO READ: సన్నీలియోన్‌ షార్ట్‌ ఫిలిం కేరాఫ్‌ వర్మ