వరుస హిట్స్ తో మాంచి ఊపు మీదున్న నాని ఇప్పుడు మరో హిట్ కొట్టే పనిలో భాగంగా నిన్ను కోరి అని ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబందించిన టీజర్ జూన్ 9న విడుదల కానుంది.
ALSO READ: కలెక్షన్స్‌తో అదరగొడుతున్న రాజ్‌తరుణ్ `అంధగాడు`