ENGLISH

మచ్చ లేని గ్లామర్‌ 'చందమామ'

27 September 2017-13:32 PM

చందమామకైనా మచ్చ ఉంటుందేమో కానీ ఈ ముద్దుగుమ్మ అందానికి మచ్చే లేదు. కెరీర్‌ స్టార్టింగ్‌ నుండీ ఒకే రకమైన గ్లామర్‌తో ఆకట్టుకుంటోందీ బ్యూటీ. అదేనండీ చందమామ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. బాడీ ఫిట్‌నెస్‌లోనూ, గ్లామర్‌ మెయింటైన్స్‌లోనూ ఆమె తర్వాతే ఎవరైనా అనేంతలా గ్లామర్‌ ఒలకబోస్తుంది. ఎంత గ్లామర్‌ ప్రదర్శించినా ఎక్కడా హద్దులు మీరలేదు కాజల్‌. ఇదిగో ఈ వైట్‌ అండ్‌ వైట్‌ కాస్ట్యూమ్‌లో చందమామ అందం కళ్లు చెదిరేలా లేదూ! ఆమె అందానికి ఆమే పోటీ అన్నట్లుగా ఉంది బ్యాక్‌గ్రౌండ్‌లో స్వీట్‌ స్మైల్‌ ఇస్తూ ఉన్న కాజల్‌ ఫోటో.

ALSO READ: స్పైడ‌ర్‌ రివ్యూ & రేటింగ్స్