ENGLISH

గ్లామ్‌ షాట్‌: అచ్చమైన 'కీర్తి' సౌందర్యం

16 June 2017-15:13 PM

గ్లామర్‌కి కొత్తర్ధం చెప్పిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. గ్లామర్‌ అంటే ఎక్స్‌పోజింగే అని అభిప్రాయ పడుతున్న తరుణంలో ఆ తరహా గ్లామర్‌కి దూరంగా ఉంటూ, గ్లామర్‌ అంటే ఎక్స్‌పోజింగ్‌ మాత్రమే కాదు, అందంగానూ విభిన్నంగానూ కనిపించడంలోనూ గ్లామర్‌ ప్రదర్శించొచ్చు అని ప్రూవ్‌ చేసింది ఈ మలయాళ బ్యూటీ. అందం, అందుకు తగ్గ అభినయం, ఆకర్షించే హావభావాలు ఆమెకి వెన్నతో పెట్టిన విద్యలు. వాటితోనే వరుస అవకాశాలు దక్కించుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లిపోతోంది. కీర్తి ఈ ఫోటోలో ఎంతందంగా మెరిసిపోతోందో చూడండి. ట్రెడిషనల్‌ చీర కట్టుతోనే కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి, ఫ్యాషన్‌కి కొత్తర్ధం చెప్పింది కీర్తి సురేష్‌. 

 

ALSO READ: Qlik Here For Keerthi Suresh Latest Photos