ENGLISH

హాట్‌ హాట్‌ 'ఒంగోలు గిత్త'

26 September 2017-17:50 PM

రామ్‌తో 'ఒంగోలు గిత్త' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. 'బ్రూస్‌లీ'లో రామ్‌చరణ్‌కి అక్క పాత్రలో నటించి మెస్మరైజ్‌ చేసింది ముద్దుగుమ్మ కృతికర్బందా. తెలుగులో ఇమేజ్‌ అంతంత మాత్రమే అయినప్పటికీ, ఇతర భాషల్లోనూ నటిస్తోంది. ఈ మధ్యే బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటించింది. హాట్‌ అప్పీల్‌ చాలా ఎక్కువ ఈ బ్యూటీకి. ఏ క్యారెక్టర్‌లోనైనా నటించి మెప్పించగల సత్తా ఉన్నప్పటికీ, అవకాశాలు మాత్రం అరుదుగా వస్తున్నాయి ఈ భామకి. ప్రస్తుతం కన్నడ సినిమాలతో బిజీగా గడుపుతోంది. సమయం దొరికినప్పుడల్లా ఇలా హాట్‌ హాట్‌ పిక్స్‌తో సోషల్‌ మీడియాలో మెరుపులు మెరిపిస్తుంది.

 

ALSO READ: మహేష్ 'స్పైడర్' USA రివ్యూ వచ్చేసింది..