ENGLISH

గుడ్ న్యూస్ చెప్పనున్న ‘మంచు’ హీరో

11 June 2017-15:37 PM

మంచు వారింటి నుండి త్వరలోనే ఓ శుభవార్త తెలియనుంది.

తెలియవస్తున్న సమాచారం ప్రకారం, మంచు విష్ణు భార్య  మంచు విరానిక త్వరలోనే ఓ బిడ్డకి జన్మనివ్వనుందట. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టు, అక్కడే ప్రముఖ ఆసుపత్రిలో బిడ్డకి జన్మనివ్వనున్నట్టు సమాచారం.

ఇక విష్ణు-విరానికల మొదటి సంతానంగా ఇద్దరు కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మంచు విష్ణు సైతం తన రాబోయే చిత్ర షూటింగ్ కోసం అమెరికాలోనే ఉన్నాడని తెలుస్తుంది.

సో.. మంచు వారింట త్వరలోనే సంబురాలుజరగున్నయనమాట.

 

ALSO READ: పవన్ ఫ్యాన్స్ కి చేదు వార్త?!