ENGLISH

మోడీని టార్గెట్ చేసిన మోహన్ బాబు

08 March 2018-12:24 PM

ప్రముఖ నటుడు నిర్మాత అయిన మంచు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ విషయంలో జరుగుతున్న అన్యాయం పైన ఆయన తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.

మీరు చూడండి ఆ ట్వీట్- 



ఇక ఇదే దారిలో రచయత-దర్శకుడు అయిన కొరటాల శివ కూడా AP స్పెషల్ స్టేటస్ పైన తప్పు చేస్తున్నారు అంటూ సున్నితంగా విమర్శతో కూడిన ట్వీట్ చేశాడు. 



ఇదే బాటలో మరికొంతమంది సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయనున్నారు అని తెలుస్తున్నది.

 

ALSO READ: పొలిటికల్‌ సినిమాల సీజన్‌ షురూ