బుల్లితెరపై మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఎవరో తెలుసా.? ఇంకెవరు.. అంటూ పలానా పలానా మీకు నచ్చిన యాంకర్ల పేర్లు చెప్పేసుకోకండి. మీకు అసలు నిజం తెలియాల్సిందే. బుల్లితెర రాములమ్మగా లౌడ్ స్పీకర్ నోరేసుకుని పడిపోయేదెవరో తెలుసు కదా. హా.! ఆమెనే శ్రీముఖి. మోస్ట్ డిజైరబుల్ విమెన్ అంటూ ఈమెకో బిరుదు ఇచ్చేశారు.
ఈ సందర్భంగా ఈ బిరుదును సార్ధకం చేసుకునేలా ఓ హాట్ ఫోటో సెషన్‌కి తెర లేపింది హాట్ హాట్ శ్రీముఖి. ఓ బ్లేజర్ ధరించింది. ఆ బ్లేజర్‌కి టాప్‌లో డీప్ ఓపెన్ ఉండడంతో, వైట్ కలర్ ఇన్నర్ వేర్ నుండి అందాల దాడి చేయడం మొదలు పెట్టింది. అంతేనా. బ్లూ కలర్ డెనిమ్ షర్టు ధరించి, బటన్స్ మొత్తం ఓపెన్ చేసి, ఓ సైడ్ కవర్ చేసి, ఇంకో సైడ్ స్లీవ్‌లెస్ చేసి బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్‌నీ, ఆ లోపలి అందాల్నీ తెగ చూపించేస్తోంది. అయ్యో ఇక్కడేం జరుగుతోంది.? అంటూ అమాయకపు ఫేస్ పెట్టి, చేయాల్సిన గ్లామర్ లొల్లి అంతా చేసేస్తోంది.
బుల్లితెరపై యాంకర్‌గానే కాకుండానే, బిగ్‌బాస్ సీజన్ 3లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా శ్రీముఖి సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రన్నర్ అయినా తానే విన్నర్ అని వాదించింది. బిగ్‌బాస్ తర్వాత పెద్ద తెరపై బిజీ అయిపోతుందనుకుంటే, మళ్లీ బుల్లితెరతోనే సరిపెట్టుకుంది. పెద్దతెరపైనా చిన్నా చితకా అవకాశాలు దక్కించుకుందనే వార్తలున్నాయి కానీ, అవి ఎంత మేర కార్యరూపం దాల్చాయో ఇంతవరకూ తెలియలేదు. ప్రస్తుతానికైతే, బుల్లితెర మోస్ట్ డిజైరబుల్ విమెన్ అంటూ కుర్రకారును తన అందాలతో రెచ్చగొట్టే ప్రయత్నంలో పూర్తిగా మునిగిపోయి ఉంది.
ALSO READ: Sree Mukhi Hot Photoshoot