ENGLISH

నాని కొత్త ఇల్లు ఎక్కడో తెలుసా?

11 June 2017-15:42 PM

ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ లో సైతం హ్యాపీ తో ఉన్న నాని ఈ మధ్యనే ఒక లావిష్ విల్లా కొనుగోలు చేసినట్టు సమాచారం.

అయితే ఈ విల్లా గచ్చిబౌలికి దగ్గరలో ఈ ఖరీదైన విల్లాని కొనుగోలు చేసాడట నాని. ఈ విల్లా కోసం భాగానే ఖర్చుపెట్టడట నాని, ఇంకా దగ్గరుండి తనకి కావాల్సిన విధంగా మార్పులు చేర్పులు చేయించుకున్నాడట.

త్వరలోనే ఈ ఇంటిలోకి నాని గృహప్రవేశం చేయనున్నాడని తెలుస్తుంది. కొడుకు పుట్టిన కొన్ని రోజులకే తన కొత్త ఇంటిలోకి వేల్లనుండడం తో నాని ఫుల్ హ్యాపీగా ఉన్నాడట.

 

ALSO READ: పవన్ ఫ్యాన్స్ కి చేదు వార్త?!