ENGLISH

సమంతాకి టైం ఉందా?

11 June 2017-15:40 PM

నటి సమంతా వివాహ తెదీ తెలియడంతో ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల భవితవ్యం పై చర్చలు షురు అయ్యాయి.

తెలుగులో 3 తమిళంలో మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నట్టు సమాచారం. అయితే పెళ్లి తరువాత కూడా ఆమె నటనను కొనసాగిస్తాను అని చెప్పడంతో ఆ సదరు నిర్మాతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఆమె సన్నిహిత వర్గాలు మాత్రం, పెళ్లి వల్ల వచ్చే ఇబ్బందులు ఏమి లేవని, అన్ని ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగానే జరుగుతాయి అని భరోసా ఇస్తున్నారు.

ఎంతైనా.. అక్కినేని వారి కోడలికి ఆ మాత్రం ప్లానింగ్ ఉండకుండా ఉంటుందా ఏంటి?

 

ALSO READ: పవన్ ఫ్యాన్స్ కి చేదు వార్త?!