ENGLISH

హాట్‌ అండ్‌ స్పైసీ సింగర్‌

16 June 2018-17:04 PM

తెలుగు, హిందీలో ప్రముఖ సింగర్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ నేహా బాసిన్‌. అందమైన గొంతుతో ఆకట్టుకోవడంతో పాటు, సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ ఫోటోలతో కుర్రోళ్లకు పిచ్చెక్కించేస్తుంటుంది. ప్రొఫిషన్‌ అయిన సింగింగ్‌ నుండి, కాస్తంత టైం దొరికినా ఇదిగో ఇలాగే గ్లామర్‌ దాడి చేస్తుంటుంది. ప్లే బ్యాక్‌ సింగర్‌ అయితేనేం, సోషల్‌ మీడియా తెరపై హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోని గ్లామర్‌తో సెగలు పుట్టిస్తూ ఉంటుందీ హాట్‌ సింగర్‌. చూశారుగా అమ్మడి హాట్‌ హాట్‌ సొగసులు. బికినీ లాంటి ఈ సింగిల్‌ పీస్‌ కాస్ట్యూమ్‌, దానికి మ్యాచింగ్‌ స్లిప్పర్స్‌తో అమ్మడి హాట్‌ స్మైలీ స్టైల్‌ అదరహో అనిపిస్తోంది.
 

ALSO READ: నా నువ్వే మొదటి రోజు కలెక్షన్లు తెలిస్తే షాక్ అవుతారు