ENGLISH

కాంగ్రెస్ అనుకూల ట్వీట్ చేసిన పవన్

04 June 2017-13:25 PM

కాంగ్రెస్ హాటావో దేశ్ కో బచావో అనే నినాదంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన పవన్ ఆ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ లో పరిపూర్ణంగా అమలుపరిచాడు.

అయితే రాష్ట్రాన్ని ఒక పద్దితి లేకుండా విడదీసింది అనే ఆరోపణ చేస్తూ వస్తున్న పవన్ ఇప్పుడు కాంగ్రెస్ కి అనుకూలంగా ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ AP Special Status కోసమై చేస్తున్న కార్యక్రమానికి తన పూర్తిమద్దతు ఉంటుంది అని ప్రకటించాడు.

మీరూ చూడండి ఆ ట్వీట్-

ఈ ట్వీట్ చూసిన వారు మాత్రం పవన్ కూడా రాజకీయల్లో రాటుతేలినట్టు అభిప్రాయపడుతున్నారు.

 

ALSO READ: Anasuya Hot Pics