ENGLISH

హీరోయిన్ ని పెండ్లి చేసుకున్న ముసలి డైరెక్టర్

03 June 2017-19:47 PM

ప్రేమకి, పెళ్ళికి వయసుతో నిమిత్తం లేదు అని మరోసారి రుజువు చేసారు ఈ హీరోయిన్-డైరెక్టర్ జంట!

వివరాల్లోకి వెళితే, డైరెక్టర్ వేలు ప్రభాకరన్ నటి షిర్లీ దాస్ మీడియా సమక్షంలో ఉంగరాలు మార్చుకుని ఒకటయ్యారు. అయితే వేలు ప్రభాకరన్ కి షిర్లీ దాస్ కి మధ్య దాదాపు 35 సంవత్సరాల వయసు తేడా ఉండడంతో ఈ పెళ్ళి వివాదాస్పదమైంది.

అయితే షిర్లీ దాస్ నటించిన కాదల్ కాదై కి దర్శకత్వం వహించింది వేలు ప్రభాకరన్ కావడం విశేషం. ఏదేమైనా వీరి వివాహం పెను సంచలనమనే చెప్పాలి.

 

ALSO READ: DJ గుడిలో బడిలో ఒడిలో పాటకి ఎన్ని వ్యూస్ తెలుసా!