ENGLISH

మహేష్-వంశీ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?

15 June 2017-19:07 PM

మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపందనున్న చిత్రానికి సంబంధించి హీరోయిన్ ఎంపిక పూర్తయ్యింది. ఆ అదృష్టవంతురాలు ఎవరో కాదు- ఇప్పుడు DJ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేస్తున్న పూజా హెగ్డే. అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

 

ALSO READ: పూరి జగన్నాధ్ పేరు చెప్పి మోసం చేశారు?!