'ముకుందా' సినిమాతో ముద్దుగా ఎంట్రీ ఇచ్చింది అందాల పూజా హెగ్దే. స్లో అండ స్టడీ అన్నట్లుగా సైలెంట్‌గా ఈ అమ్మడు ఆఫర్స్ మీద ఆఫర్స్ అందుకుంటోంది. అన్నీ క్రేజీ ఆఫర్సే కావడం విశేషం. స్టార్ హీరో ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమాలో పూజా ఎంపికైన సంగతి తెలిసిందే. చరణ్‌తో 'రంగస్థలం' ఐటెం సాంగ్‌లో నటించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ సరసన కూడా చోటు దక్కించుకుంది. 'జిల్' ఫేం రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రబాస్‌తో పూజా జోడీ కట్టబోతోంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'సాక్ష్యం' సినిమాలో నటిస్తోంది. ఇంకా చాలా కథలు అమ్మడు దృష్టికి వస్తున్నాయట. ప్రస్తుతం పూజాని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనడం అతిశయోక్తి కాదనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య పూజా హెగ్దే బాగా యాక్టివ్ అయ్యింది. హాట్ హాట్ ఫోటోస్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. తాజా ఫోటోలో పూజా హెగ్దే క్లీవేజ్ అందాలకు బాపురే అని తీరాల్సిందే!
ALSO READ: Qlik Here For The Gallery Of Pooja Hegde