ENGLISH

బాపుగారి బొమ్మా అందం చూడరమ్మా!

26 September 2017-17:45 PM

పవన్‌ కళ్యాణ్‌తో 'బాపుగారి బొమ్మా' అంటూ స్వీట్‌ కాంప్లిమెంట్‌ తీసుకుంది ముద్దుగుమ్మ ప్రణీత 'అత్తారింటికి దారేది' సినిమాలో. ఆ సినిమాలో చేసింది సెకండ్‌ హీరోయిన్‌ క్యారెక్టరే అయినప్పటికీ మంచి గుర్తింపు వచ్చింది ఈ బ్యూటీకి. ఆ తర్వాత అవకాశాలు వరుస కడతాయనుకుంటే అంత సీను లేదన్నాయి. దాంతో కన్నడలోనే స్ధిరపడిపోయింది ప్రణీత. నేచురల్‌ గ్లామర్‌ ఈ ముద్దుగుమ్మది. అలాగే హాట్‌ అప్పీల్‌కి ఏమాత్రం వెనుకాడదు కూడా. ఫ్యాషన్‌లో ఎప్పుడూ ట్రెండీగా ఉండాలనుకుంటుంది. అప్పుడప్పుడూ ఇలా సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో ఫ్యాన్స్‌ని మాయ చేస్తూ ఉంటుంది. తన బొంగరాల్లాంటి కళ్లను గిర్రు గిర్రున తిప్పుతూ తీయగా మత్తెక్కిస్తూ ఉంటుంది.

ALSO READ: మహేష్ 'స్పైడర్' USA రివ్యూ వచ్చేసింది..