ENGLISH

రాజమౌళికి 100 ఎకరాలు ఎందుకంటే!!

08 June 2017-16:54 PM

ఇప్పుడు ఎక్కడ చూసినా విన్నా రాజమౌళి హైదరాబాద్ శివార్లలో 100 ఎకరాల్లో విస్తీర్ణంలో కొన్న ఫార్మ్ హౌస్ గురించే చర్చ నడుస్తుంది.

 

అయితే ఇది ఆయన ఎప్పుడో కొన్నారని మరొక న్యూస్ బయటకివచ్చింది. ఇక ఆయన ఈ స్థలం కొన్నది ఆయన ఒక పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా అందులో నిర్మాణాలు చెప్పట్టాడట. 

ఆయనతో పాటు ఇండస్ట్రీలో ఆయన కుటుంబసభ్యులు కొంతమంది అత్యంత సన్నిహితులు అందులో తమతమ నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలియవచ్చింది. అయితే ఈ సిటీ లైఫ్ లో పడి పల్లెటూరి వాతావరణాన్ని కోల్పుతున్న భావన కలిగిందో ఏమో ఇలాంటి ఒక వైవిధ్యమైన పనిని చెప్పట్టాడు మన జక్కన్న.

 

ALSO READ: బికినీ ధరించినందుకు విమర్శలు ఎదురుకుంటున్న టాప్ హీరోయిన్