ENGLISH

యంగ్‌ అండ్‌ హాట్‌ శివగామి

19 August 2017-12:07 PM

వయసు మీద పడుతున్నా, గ్లామర్‌ మాత్రం పెరిగిపోతోంది ముద్దుగుమ్మ రమ్యకృష్ణకి. ఈ మధ్య హాట్‌ హాట్‌ ఫోటో షూట్స్‌తో కిర్రాకు పుట్టిస్తోంది. శివగామి రమ్యకృష్ణ. 'బాహుబలి' తల్లిగా శివగామి పాత్రలో రాజసం, హుందాతనం ప్రదర్శించిన రమ్యకృష్ణ ఇప్పుడు ఇంత యంగ్‌గా అయిపోయిందేంటబ్బా అనుకుంటున్నారంతా. యంగ్‌ హీరోయిన్స్‌కి ధీటుగా ఆమె గ్లామర్‌ షోతో మురిపిస్తోంది. రమ్యకృష్ణ గ్లామర్‌కి యంగ్‌ హీరోయిన్స్‌ కూడా ఫిదా అయిపోతున్నారు. ఇదిగో కావాలంటే ఈ పిక్‌ చూసి మీరే చెప్పిండి రమ్యకృష్ణ వయసు ఎన్ని రెట్లు తగ్గిపోయిందో, గ్లామర్‌ ఇంకెన్ని రెట్లు పెరిగిపోయిందో!

 

ALSO READ: ఒక సూపర్ స్టార్ కోసం మరో సూపర్ స్టార్