ENGLISH

రెజీనా మరీ ఇంత హాట్‌గానా?

18 June 2018-16:02 PM

అందాల రెజీనాకి హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అన్న సంగతి తెలిసిందే. సినిమాల్లోనే కాదు, ఈ ముద్దుగుమ్మ బహిరంగ వేడుకలకు హాజరైనప్పుడు కూడా చాలా సందర్భాల్లో విచ్చలవిడిగా గ్లామర్‌ ఒలకబోయడం, మితిమీరిన గ్లామర్‌తో నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడం పలు సందర్భాల్లో గతంలో చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం రెజీనా 'మిస్టర్‌ చంద్రమౌళి' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రెజీనా బికినీ గ్లామర్‌తో రెచ్చిపోయింది. గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రెజీనా అందాల దాడికి అందరూ ఫ్లాట్‌ అవ్వాల్సిందే అని చిత్ర యూనిట్‌ స్పెషల్‌గా చెప్పడం వెనక ఈ చిత్రంలో ఆల్రెడీ ప్రోమోల్లో చూపించిన అందాలే కాక, చూడాల్సిన రెజీనా అందాలు ఇంకే స్థాయిలో ఆరేసేసిందో అని అభిమానుల్లో ఆశక్తి మరీ పెరిగిపోయింది. చూశారుగా ఈ ట్రాన్స్‌పెరెంట్‌ కాస్ట్యూమ్‌లో రెజీనా తన హాట్‌ హాట్‌ అందాలతో పాటు అందమైన స్మైల్‌ని బోనస్‌గా అందిస్తుందో.
 

ALSO READ: Qlik Here For The Gallery Of Regina Cassandra