ENGLISH

ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

06 June 2017-18:39 PM

ఆర్జీవీ లేటెస్ట్ కాంట్రవర్సీ అయిన- సన్నీ లియోన్ నేపధ్యంలో తీసిన షార్ట్ ఫిలిం తీవ్ర విమర్శలు అందుకుంది.

అయితే తనపై విమర్శలు కొత్తవేమీ కావు అనుకున్న ఆర్జీవీ కి ఒక షాక్ తగిలింది. అదేంటంటే, ఆయన తీసిన షార్ట్ ఫిలిం చాలా బాగుందని, ఆలోచన రేకెత్తిచ్చేలా ఉందని ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పంపింది.

దీనితో ఎక్కడ లేని సంతోషానికి గురయిన ఆర్జీవీ, ఆ పోస్టుని షేర్ చేస్తూ తన ప్రయత్నాని సమర్దిస్తూన్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు.

 

మొత్తానికి ఆర్జీవీ షార్ట్ ఫిలిం కి ఆడవాళ్ళ నుండి విమర్శలే కాకుండా ప్రశంసలు సైతం రావటం విశేషం.

 

ALSO READ: చిరుతో.. విజ‌య‌శాంతి?