ENGLISH

Kantara: ఆల్ టైం రికార్డ్: రేటింగ్స్ లో 'కాంతార'కు అగ్రస్థానం

18 October 2022-16:00 PM

రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన‘కాంతార సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రేటింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ప్రకటించిన ‘టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌’జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.

 

నంబర్‌ 1గా ‘కాంతార’ ఉండగా 2వ స్థానంలో రామాయణ (1993), 3లో రాకెట్రీ (2022), 4లో నాయకన్‌ (1987), 5లో అన్బే శివం (2003), 6లో గోల్‌మాల్‌ (1979), 7లో జై భీమ్‌, 8లో 777 చార్లీ, 9లో పరియెరుమ్‌ పెరుమాళ్‌ (2018), 10లో మణిచిత్రతజు (1993) నిలిచాయి. తమ యూజర్స్‌ ఇచ్చిన రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించింది.

ALSO READ: ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్.. అన్ స్టాప‌బుల్‌!