ENGLISH

సో హాట్‌ సమంత!

27 September 2017-17:52 PM

పెళ్లి దగ్గరపడుతున్న కొద్దీ ముద్దుగుమ్మ సమంత హాట్‌నెస్‌ పెంచేసింది. పెళ్లి డిజైన్స్‌ అంటూ కొత్త కొత్త దుస్తుల్ని డిజైన్‌ చేయించుకుంటూ హాట్‌ హాట్‌ ఫోటో సెషన్‌కి తెర లేపుతోంది. ఒక పక్క పెళ్లి కళ, మరో పక్క హాట్‌ అప్పీల్‌ డబుల్‌ ధమాకా ఇచ్చేస్తోంది క్యూటీ సమంత. వెడ్డింగ్‌ డిజైన్స్‌ శాంపిల్స్‌లోనే సమంత ఇంత హాట్‌గా ఉంటే, ఇక పెళ్లిలో ఇంకెంత హాట్‌గా కనిపిస్తుందో కదా. అసలీ సమంతకి ఇంత టైం ఎక్కడ దొరుకుతుందో కదా. ఒక పక్క చేతి నిండా సినిమాలు. మరో పక్క ఈ ఫోటో సెషన్స్‌. ఏం చేసినా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయడం కోసమే అంటోంది శామ్‌. త్వరలోనే 'రాజుగారి గది -2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రంగస్థలమ్‌' సినిమాలో డీ గ్లామర్‌ రోల్‌లో నటిస్తోంది.

ALSO READ: స్పైడ‌ర్‌ రివ్యూ & రేటింగ్స్