ENGLISH

న్యూడ్ సీన్ పై స్పందించిన సంజనా!

19 July 2017-18:08 PM

దండుపాళ్య-2 చిత్రంలో న్యూడ్ గా నటించింది అంటూ నటి సంజనా కి సంబందించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.


ఇప్పుడు ఆ ఫోటోలు నటి సంజనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ సినిమాలో ఒక పొలిసు విచారణ చెప్పట్టే సందర్భంలో సంజనా పాత్ర న్యూడ్ గా కనిపిస్తుందట!! అయితే సెన్సార్ బోర్డు ముందుకి ఈ చిత్రం వెళ్ళినప్పుడు ఆ సీన్ అభ్యంతరకరంగా ఉందంటూ తొలగించడం జరిగింది. కాని ఏమైందో తెలియదు కాని ఇప్పుడు ఈ సన్నివేశం లోని ఫోటులు అంతర్జాలంలో లీక్ అయ్యాయి.

ఈ విషయం తెలియడంతో ఇటు నటి సంజనా అటు దర్శకుడు శ్రీనివాస రాజు షాక్ కి గురయ్యారట. అసలు ఎవరు వీటిని లీక్ చేసారు అని తెలుసుకునే పనిలో చిత్ర యూనిట్ ఉండగా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారట!

 

ALSO READ: పూరి జగన్నాధ్ సిట్ ఇన్వెస్టిగేషన్ అప్ డేట్స్