ENGLISH

గ్లామ్‌ షాట్‌: బ్లాక్‌ అండ్‌ వైట్‌ మెరుపుతీగ

01 June 2017-11:41 AM

మోడ్రన్‌ డ్రస్సులోనే కాదు, చీరకట్టులోనూ అదిరిపోయే అందం సీరత్‌ కపూర్‌ సొంతం. ఎప్పుడూ బికినీ ఫొటోలతోనే సోషల్‌ మీడియాలో కిర్రాకు పుట్టించే సీరత్‌ కపూర్‌, చీరకట్టులో రెట్టించిన గ్లామర్‌ని ఒలకబోసేసింది. నడుము నయాగరా జలపాతాన్ని తలపించేస్తోంది. ఆ ఒంపు సొంపులు అలా ఉన్నాయ్‌ మరి. కుర్రాళ్ళ మతులు పోగొట్టే కర్లింగ్‌ హెయిర్‌, కేక పెట్టించే నడుమొంపులు అంత క్లియర్‌గా కన్పిస్తే 'కలర్స్‌' ఎందుకు దండగ? అనిపిస్తోంది. చక్కనమ్మ ఏం చేసినా అందమే అనేది ఇందుకే.

ALSO READ: Qlik Here For Seerat Kapoor Latest Photos