ENGLISH

గ్లామ్‌ షాట్‌: సీరత్‌ బాంబ్‌ మళ్లీ పేలింది

31 May 2017-18:03 PM

'రన్‌ రాజా రన్‌' బ్యూటీ సీరత్‌ కపూర్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో ఎప్పుడూ కుర్రకారుని రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో బిజీ అయిపోయింది. నాగార్జునతో 'రాజుగారి గది 2' సినిమాలో నటిస్తోంది. అల్లు శిరీష్‌తో ఓ సినిమాకి కమిట్‌ అయ్యింది. క్యూట్‌ ఫీచర్స్‌తో హాట్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇదిగో ఇలా కారులో తన అందాల సోయగాన్ని ఆడియన్స్‌కి విందు చేస్తూ, తానేమో మ్యూజిక్‌ మత్తులో మునిగిపోయింది. సీరత్‌ నీ హాట్‌ అప్పీల్‌కి యూత్‌ గులాం అయిపోతున్నారు సుమీ!

ALSO READ: Qlik Here For Seerat Kapoor Latest Photos