ENGLISH

బుజ్జీమా డాన్సింగ్‌ మూడ్‌

03 October 2017-18:37 PM

ముద్దుగుమ్మ సీరత్‌కపూర్‌ లేటెస్టుగా ఓ ఈవెంట్‌లో డాన్స్‌ చేసి సందడి చేసింది. ఆ సందర్భంగా తన డ్రెస్సింగ్‌ ఎలా ఉందంటూ అభిమానులకోసం ఇదిగో ఈ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. సీరత్‌ మంచి డాన్సర్‌. 'రన్‌ రాజా రన్‌' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. త్వరలో 'రాజుగారిగది-2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజుగారి గది - 2' సినిమాలో అమ్మడు చాలా హాట్‌ హాట్‌గా నటించేసిందట. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జునతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌లో రెచ్చిపోయి నటించేసిందట ఈ బ్యూటీ. స్టార్‌ హీరో, రాక రాక వచ్చిన ఛాన్స్‌ యూజ్‌ చేసుకోవాలి కదా. కర్లింగ్‌ హెయిర్‌తో, రెడ్‌ అండ్‌ గోల్డ్‌ హాట్‌ హాట్‌ డ్రస్సులో సీరత్‌ గ్లామర్‌ కెవ్వు కేక పెట్టిస్తోంది కదా!

ALSO READ: Qlik Here For The Gallery