ప్రముఖ గాయని చిన్మయి ఒక సంచలన విషయాన్నీ తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకుంది.
ఆ వివరాల్లోకి వెళితే, ఈ మధ్యనే తాను ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుర్తుతెలియని వ్యక్తి తనని తాకడానికి ప్రయత్నించాడు అని తెలిపింది. ఇక ఇటువంటి సంఘటనలు తరుచుగా స్త్రీలకి జరుగుతూనే ఉంటాయి అని అయితే వాటిని దాచుకోకుండా బయటకి చెప్పినప్పుడే అవి మరోసారి జరగకుండా చూడగలము అని చెప్పుకొచ్చింది.
ఈ విషయం పైన తను ఇంకేం చెప్పిందో మీరే చూడండి-
మొత్తానికి చిన్మయి మరోసారి డేరింగ్ & డాషింగ్ అని నిరూపించుకుంది.
ALSO READ: సీనియర్ నటుడు చనిపోయారు అంటూ తప్పుడు వార్తలు