ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో నటీనటుల పట్ల కామెంట్స్, ట్రోల్స్ ఎక్కువ అవుతుండడం చూస్తూనే ఉన్నాం.
అలాంటిదే తాజాగా ఒక నటి మనోభావాలని దెబ్బతీసేలా ఒక వ్యక్తి కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఆ నటి మరెవరో కాదు సోఫియా హయత్. ఇక ఈమెని ఒక రాత్రికి తనతో గడిపేందుకు ఎంత కావాలి అంటూ ఒక నెటిజెన్ ఈమెకి సోషల్ మీడియా వేదికగా కామెంట్ పంపించాడు. దానికి ఆమె చాలా తీవ్రస్థాయిలో స్పందించింది. ఇటువంటి కామెంట్స్ తన సొంత తల్లని అయితే అడుగుతావా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సోఫియా.
ఈ మొత్తాన్ని తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా పోస్ట్ చేసి ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు గట్టిగా స్పందించాలి అని చెప్పుకొచ్చింది.
మొత్తానికి నెటిజెన్ కామెంట్ దానికి సోఫియా స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ALSO READ: హాట్ శర్మా సిస్టర్ ఛాన్స్ కొట్టేసింది