ENGLISH

ఎన్టీఆర్ బిగ్ బాస్ కి తమన్ తళుకులు

17 June 2017-12:25 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెర బాట పట్టడంతో ఇప్పుడు నందమూరి అభిమానుల చూపులు స్మాల్ స్క్రీన్ పై పడ్డాయి.

ఇక ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేయనున్న బిగ్ బాస్ తెలుగు షోకి సంబంధించి రోజుకొక విషయం బయటపడుతున్నది. అందులో భాగంగానే బిగ్ బాస్ తెలుగు షో టైటిల్ సాంగ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసినట్టు ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీనితో ఆ టైటిల్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనే దాని పై ఇప్పటినుండే చర్చలు మొదలయ్యాయి. సో, ఎన్టీఆర్ బిగ్ బాస్ షో టైటిల్ సాంగ్ ఓ రేంజ్ లో  ఉండనుందనమాట!

 

ALSO READ: నారా-నందమూరి హీరోల మద్య వార్?