ENGLISH

ఆహా! ఏమి ఈ మ్యాగ్జిమ్‌ మెరుపులు

16 March 2018-10:00 AM

మ్యాగ్జిమ్‌ కవర్‌పేజ్‌పై ఇలా సొగసులారేసిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా? వాణీ కపూర్‌. అప్పుడెప్పుడో నానితో ఓ సినిమాలో నటించింది. అదే 'ఆహా కళ్యాణం' సినిమా. అయితే ఆ సినిమా అంతగా పాపులర్‌ కాలేదులెండి. ఇప్పుడు వరుస సక్సెస్‌లతో ఉన్న నానికి కూడా అప్పట్లో అంత సీను లేదు. సో అలా ఈ బ్యూటీ గ్లామర్‌ రేసులో వెనకబడిపోయింది. అదే ఇప్పుడు నాని ఉన్న పొజిషన్‌లో అయితేనా అమ్మడి దశ మరోలా ఉండేది. ఈ సంగతి పక్కన పెడితే, అమ్మడికి సొగసులు దాచుకోవడం అస్సలు ఇష్టముండదు పాపం. దేవుడు అందమిచ్చింది ఎందుకు అందరికీ చూపించేందుకే అంటూ ఉంటుంది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఇదిగో ఇలా అందాలారబోతకి పాపం పిల్ల అస్సలు మొహమాటపడదన్న మాట. అందుకే సోషల్‌ మీడియాలో ఈ హాట్‌ బ్యూటీ గ్లామర్‌కి యమా క్రేజ్‌లే. ప్రస్తుతం వాణీకపూర్‌ బాలీవుడ్‌లో ఏదో ఒకటీ అరా సినిమాలతో నెట్టుకొచ్చేస్తోందంతే!

 

ALSO READ: Qlik Here For The Gallery Of Vaani Kapoor