ENGLISH

చిరిగిన జీన్స్‌లో యమ్మీ సొగసులు

21 June 2018-11:41 AM

సెర్బియాలో లొకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ మనందరికీ సుపరిచితురాలే. తెలుగులో యంగ్‌ హీరో నితిన్‌తో 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' సినిమాలో నటించింది. పేరు యామీ గౌతమ్‌. ఈ సినిమా ఈమెకు అంతగా పేరు తెచ్చి పెట్టలేదు. కానీ, హిందీలో హృతిక్‌ రోషన్‌తో నటించిన 'కాబిల్‌' చిత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పర్‌ఫామెన్స్‌ పరంగా ఈ సినిమా యామీ గౌతమ్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ. అందులో భాగంగా సెర్బియాలోని ఓ రివర్‌ అందాల్ని ఏరి పార చూస్తూ, మైమర్చిపోతోంది. పైన నీలి ఆకాశం, అక్కడక్కడా వెండి కొండల్లా మెరుస్తున్న మేఘాలు, కింద ఆహ్లాదమైన రివర్‌.. అన్నింటికీ వెరసి, లొకేషన్‌ని మ్యాచ్‌ చేసేలా అమ్మడి హాట్‌ హాట్‌ కాస్ట్యూమ్‌ స్కై బ్లూ టోన్డ్‌ జీన్స్‌, డార్క్‌ స్కైబ్లూ టాప్‌, వైట్‌ ఇన్నర్‌ వేర్‌లో షార్ట్‌ హెయిర్‌ స్టైల్‌లో ఫోటో అందచందాల్ని వర్ణించడం తరమా అన్నట్లుగా లేదీ పిక్‌.

ALSO READ: Qlik Here For The Gallery Of Yami Gautam