ENGLISH

గ్లామ్‌ షాట్‌: డోస్‌ తగ్గించినా హీట్‌ తగ్గలేదు!

31 March 2017-16:38 PM

బికినీ ఫొటోలతో హోరెత్తించింది. టాప్‌ లెస్‌ ఫొటోలతో హీటెక్కించింది. అదంతా నాన్‌ వెజ్‌ అనుకుంటే, ఇప్పుడు కొంచెం వెజిటేరియన్‌లోకి దిగినట్టుంది. హాట్‌ అప్పీల్‌ కొంచెం తగ్గించింది అందాల భామ సీరత్‌కపూర్‌. అయినా హీట్‌ పుట్టిస్తూనే ఉంది. అదే సీరత్‌కపూర్‌ గ్లామర్‌ ఎట్రాక్షన్‌. 'రాజుగారిగది-2' సినిమాకి ఈ ఫొటోలతోనే విపరీతమైన హైప్‌ వచ్చేలా అనిపిస్తోంది. సినిమాలో ఎలా ఉంటుందోగానీ సీరత్‌ సొగసుల ధాటికి సోషల్‌ మీడియా తగలబడిపోయేలా ఉందంటున్నారు ఆమె అభిమానులు. 

 

ALSO READ: Qlik Here For Seerat Kapoor Latest Photos