ENGLISH

నాటీ అనసూయ క్యూటీ హాట్‌నెస్‌

29 September 2017-12:27 PM

హాట్‌ అప్పీల్‌లో బుల్లితెర బ్యూటీ అనసూయ ముందంజలో ఉంటుంది. ఎన్ని కాంట్రవర్సీలైనా రానీ, డోంట్‌ కేర్‌ తనకు నచ్చిందే తాను చేస్తుంది. గ్లామరస్‌గా కనిపించడం తప్పేం కాదంటోంది. అదొక రకమైన ఆటిట్యూడ్‌ అంటూ సింపుల్‌ కొటేషన్‌ ఇచ్చేస్తుంది. హాట్‌గా కనిపించడంతో పాటు, అప్పుడప్పుడూ ట్రెడిషనల్‌ లుక్‌లోనూ మెరిసిపోతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిగో ఈ కలర్‌ ఫుల్‌ లంగా వోణీలో అందమైన ముద్ద బంతి పువ్వులా మెరిసిపోతూనే, ఆటిట్యూడ్‌ అని చెప్పుకునే గ్లామర్‌నీ కూడా మిస్‌ చేయలేదు సుమండీ! అదీ అనసూయంటే!

ALSO READ: Qlik Here For The Gallery