ENGLISH

బాహుబలి 2 హిందీ కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

01 June 2017-19:40 PM

బాహుబలి 2 చిత్రానికి ఎవ్వరికీ అసాధ్యం కాని రికార్డులు కూడా సాహో అంటున్నాయి.

బాహుబలి 2 చిత్రానికి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే వాటిని ఓ అదుపు చేయలేని వరదతో పోల్చినా తప్పులేదు అనేలా ఉంది. ఇక హిందీలో సైతం బాహుబలి 2 జోరుకి అడ్డు లేకుండా పోతుంది.

నేటికి సరిగ్గా బాహుబలి 2 రూ 500 కోట్లు షేర్ కలెక్ట్ చేయడంతో ఏ స్ట్రెయిట్ హిందీ సినిమాకి కూడా సాధ్యంకాని రికార్డుని సొంతం చేసుకుంది.

 

బాహుబలి 2 రూ. 500 కోట్ల మార్కుని అందుకోవడంతో బాలీవుడ్ లో ఈ చిత్రం రూ 500 కోట్ల క్లబ్ కి తెర తీసింది.

ALSO READ: స్పైడర్ అంటే నాకు ఇప్పుడే అర్దమైంది: రాజమౌళి