ENGLISH

గ్లామ్‌షాట్‌: బికినీ పాప భలేగుందిలే.!

27 September 2018-16:57 PM

బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా ఫిల్మ్‌ఫేర్‌ మేగ్జైన్‌ కోసం ఇదిగో ఇలా బికినీతో హల్‌చల్‌ చేసింది. చూస్తున్నారుగా స్విమ్మింగ్‌ పూల్‌లో అమ్మడి బికినీ అందాల దాడి. ఫోటో టెక్నిక్‌ చాలా చాలా బాగుంది. ఆశాంతం అందాలను ఆరేసి హాయిగా నవ్వులు చిందిస్తున్న పరిణీతి బికినీ పిక్‌కి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.

లైట్‌ బ్లూ బ్యాక్‌గ్రౌండ్‌ వాటర్‌ షేడ్‌లో రెడ్‌ హాట్‌ బికినీ అందాల హీట్‌ తట్టుకోవడం కష్టమే అయినా, పరిణీతి స్వీట్‌ స్మైల్‌ ఆ హీట్‌ని కాస్త కూల్‌ చేస్తున్నట్లుగా ఉంది. గ్లామర్‌ పాత్రలే కాకుండా, 'గోల్‌మాల్‌ ఎగైన్‌' మూవీలో క్యూట్‌ దయ్యం పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం 'కేసరి', 'జవారియా జోడీ' చిత్రాల్లో నటిస్తోంది.

సౌత్‌ సినిమాల్లో కూడా నటించేందుకు సిద్ధంగానే ఉంది కానీ, అందుకు తగిన అవకాశమే చిక్కడం లేదు. ఒకవేళ అవకాశం వస్తే సౌత్‌ ఎంట్రీకి తనకేమీ అభ్యంతరం లేదంటోంది అందాల పరిణీతి చోప్రా. 

ALSO READ: Qlik Here Latest Bikini Photoshoot