ENGLISH

గ్లామ్‌షాట్‌: అది కాస్త తగ్గించిన హాటు బ్యూటీ.!

28 December 2018-18:30 PM

పూనమ్‌ పాండే లేటెస్టుగా తన ట్విట్టర్‌లో ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది. పూనమ్‌పాండే ఏంటీ.? ఇలాంటి ఫోటో ఏంటీ.? అని ఆశ్చర్యపోతున్నారు ఆ పిక్‌ చూసినవాళ్లంతా. వాస్తవానికి పూనమ్‌ పాండే అంటే వల్గారిటీకి కేరాఫ్‌ అడ్రస్‌. గ్లామరస్‌గా కనిపించడమంటే పూనమ్‌కి అస్సలు ఇష్టముండదు. వల్గర్‌ అంటేనే ఇష్టం. అందుకే క్రిస్‌మస్‌ని కూడా వల్గర్‌గానే సెలబ్రేట్‌ చేసుకుంటుందీ సోషల్‌ మీడియా హాట్‌ బ్యూటీ.

 

సినిమాల్లో అవకాశాలు లేకపోయినా, హాట్‌నెస్‌ కోసం ఆమె ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సెర్చ్‌ చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు. అందుకే ఈ తాజా పిక్‌ చూసి నలుగురూ నాలుగు రకాలా కామెంట్స్‌ వేస్తున్నారు. తన ఒరిజినాలిటీని పూనమ్‌పాండే మర్చిపోయిందా. ఏంటీ అని. ఎప్పుడూ అందాలను శాంతం పరిచేసే పూనమ్‌పాండే, ఇదిగో ఇలా కవర్‌ చేసి చూపిస్తే రెస్పాన్స్‌ అంతే మరి. 

ALSO READ: గ్లామ్‌షాట్‌: ఘాటు గ్లామర్‌కి ట్వీటేయాల్సిందే.!