ENGLISH

సన్నీలియోన్‌ అందాల అరాచకం.!

11 October 2018-13:47 PM

ఎక్స్‌పోజింగ్‌లో సన్నీలియోన్‌ ప్లేస్‌ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఓ పక్క విమర్శలు వచ్చినా, ఆమెకు ఫాలోవర్స్‌ మాత్రం రికార్డు స్థాయిలోనే ఉంటారు. ఇది నిజం. ఇక తాజాగా సన్నీలియోన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. పూల డిజైన్‌లో ఉన్న హాట్‌ బికినీలో సన్నీ అందాలు కెవ్వు కేక పుట్టిస్తున్నాయంటే అది చిన్న మాటే అవుతుంది. కనీ కనిపించకపోయినా గ్లామర్‌ ఇంపాక్ట్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉందది ఆ పిక్స్‌లో. బ్లాక్‌ గాగుల్స్‌, రివర్స్‌లో పెట్టిన బ్లాక్‌ కేప్‌ ఆమె గ్లామర్‌కి అదనపు ఆకర్షణనిస్తున్నాయి. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగు వెలిగిన సన్నీలియోన్‌ ఇప్పుడు సౌత్‌ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. మొదట్లో ఐటెం గాళ్‌గా సౌత్‌ ప్రేక్షకులకు స్పెషల్‌ కిక్‌ ఇచ్చిన సన్నీలియోన్‌ ఇప్పుడు ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌కీ సై అంటోంది. సన్నీ పూర్తి స్థాయి హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న 'వీరమహాదేవి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: Qlik Here For The Gallery of Sunny Leone