ENGLISH

'వంపు' సొంపు అందాలు 'ఆదా' చేసేస్తే ఎలా.?

04 January 2020-18:00 PM

అందాల ఆదా శర్మ ఏం చేసినా సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఉండాలనుకుంటుంది. ముఖ్యంగా స్కిన్‌ షో విషయంలో మరీ ఎక్కువ కేరింగ్‌ తీసుకుంటుంది. ఏదో మ్యాజిక్‌ చేస్తుంటుంది. సోషల్‌ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే ఆదా శర్మ హాట్‌ హాట్‌ పోజులతో కిక్కెక్కిస్తూంటుంది. తాజాగా ఓ వంపు సొంపుల ఫోటో ఒకటి పోస్ట్‌ చేసి ఎప్పటిలాగే తన ప్రత్యేకతను చాటుకుంది. గ్లామర్‌ ఎక్కడా.?అని మాత్రం వెతక్కండి. అణువణువునా అందం నింపుకున్న అందాల భామే ఆదాశర్మ.

అయితే, ఈ పిక్‌లో కాస్త గ్లామర్‌ తక్కువైందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఎక్కడ తక్కువైందండీ బాబూ. మైక్రో నిక్కర్‌లో ఆ థైస్‌ సౌందర్యం చూస్తున్నారుగా. మతులు పోవట్లే. ఇక ఆ నావెల్‌ వంపులున్నాయే సైడ్‌ వ్యూ అయినా కిర్రాక్‌ పుట్టిస్తోంది. ఇంకేం కావాలి ఇంతకన్నా.. అన్నట్లుగా ఆదా ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అన్నీ వెరసి, అసలు సిసలు గ్లామర్‌ సినిమా పోలా అదిరిపోలా.!

ALSO READ: Adah Sharma Latest Hot Photoshoot