ENGLISH

గ్లామ్‌షాట్‌: అమైరా.. సెక్సీ ఫిగర్‌ ఔరా.!

07 January 2020-17:32 PM

అందాల భామ అమైరా దస్తూర్‌ది మత్తెక్కించే ఫిగర్‌ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఆమె ఫిగర్‌కి ఎలాంటి కాస్ట్యూమ్‌ అయినా అతికినట్లు సరిపోతుంది. ఇక హాట్‌ హాటర్‌ హాటెస్ట్‌ కాస్ట్యూమ్‌ పాపకిస్తే, చితక్కొట్టేస్తుందంతే. తాజాగా అమైరా దస్తూర్‌ ఓ బికినీ ధరించింది. నీళ్లలో మోకాలిపై కూర్చొని ఫోటోకి పోజిచ్చింది. సైడ్‌ వ్యూ కావడంతో, ఆ బికినీలోంచి థై సొగసులు అదరగొట్టేస్తున్నాయి. అదేమీ బీచ్‌ కాదు ఏదో లోకల్‌ వాటర్‌ సోర్స్‌లా ఉంది. 

బ్యాక్‌ గ్రౌండ్‌లో ఒడ్డునున్న రాళ్లు అమైరా అందాల్ని చూసి కుళ్లుకుంటున్నాయనిపిస్తోంది. ఆమె అందాల్ని తాకే అదృష్టం ఆ నీటికి దక్కింది కానీ, తమకు దక్కలేదే అని. ఇక సన్న సన్నగా ఆమె స్కిన్‌ని తాకుతున్న భానుడి లేలేత కిరణాలు ఆమె మల్లెపూవులాంటి చర్మాన్ని మరింత కాంతివంతంగా మార్చేస్తున్నాయి. వ్యూ అయితే అద్దిరిపోయింది. ఇంకెందుకాలస్యం సైడ్‌ వ్యూలో అమైరా దస్తూర్‌ అందాలను తిలకించి, మంత్ర ముగ్ధులైపోండిక.

ALSO READ: Amyra Dastur Latest Hot Photoshoot