హనీ ఈజ్ ద బెస్ట్.. అంటూ రేస్‌లో పోటీ ఇవ్వడానికి ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ అందాల మెహ్రీన్. సంక్రాంతి రోజే విడుదలైన 'ఎంత మంచివాడవురా..' టాక్‌లో ఓకే అనిపించుకుంది. కలెక్షన్స్ హోరెత్తించాలంటే, బన్నీ, మహేష్ వంటి కొండ చిలువలతో పోటీ పడాలనుకోండి. ఆ సంగతి పక్కన పెడితే, ఈ రేస్‌లో మెహ్రీన్ కన్నా ముందొచ్చిన అందాల భామలు రష్మిక, పూజా హెగ్దేల అందాలకు ఏమాత్రం తీసిపోకుండా తన సత్తా చూపించింది మెహ్రీన్. ప్రమోషన్స్‌లోనూ తనదైన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. ఎలాగూ సినిమా ఇన్ ధియేటర్స్. సో ప్రమోషన్స్‌లో పడుంటుందిలే అనుకుంది కాబోలు. సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్‌తో రెచ్చిపోతోంది. లేటెస్ట్‌గా సిల్వర్ కలర్ డ్రస్ ధరించి స్పెషల్ ఫోటో షూట్‌కి సిద్ధమైంది.
ఈ ఫోటోస్‌లో మెహ్రీన్ ఓ రేంజ్‌లో కవ్విస్తోంది. వెండితో చెక్కిన శిల్పంలా నిజంగానే అందంగా మెరిసిపోతోంది మెహ్రీన్. దగ్గరగా అబ్జర్వ్ చేస్తే, ట్రాన్స్‌పరెంట్ అందాలు ఆసక్తిగొలుపుతున్నాయి. చూపు తిప్పుకోనీయకుండా మత్తెక్కించేస్తున్నాయి. జస్ట్ అలా చూసి వదిలేయకుండా, తీక్షణంగా చూడండంటూ సిగ్నల్ ఇస్తున్నట్లుగా ఉంది. మరెందుకాలస్యం, తొందరేం లేదు, సాఫీగా తిలకించండిక ఈ అందాల విందును.
ALSO READ: Mehreen Pirzada Hot Photoshoot