ENGLISH

గ్లామ్‌షాట్‌: జిల్‌ జిల్‌ జిగేల్‌ రెడ్‌ హాట్‌ బికినీ మెరుపుల్‌!

02 January 2020-19:00 PM

న్యూ ఇయర్‌ స్పెషల్‌గా ముద్దుగుమ్మలు అందాల ఆరబోతతో రెచ్చిపోయారు. అసలే ఇలాంటి సర్‌ప్రైజింగ్‌ డేట్స్‌ని అస్సలు మిస్‌ చేసుకోని ముద్దుగుమ్మ షెర్లీన్‌ చోప్రా హాట్‌ హాట్‌గా అందాల దాడి చేసింది. నెట్టింట్లో ఓ బికినీ పోజు పోస్ట్‌ చేసింది. ఇంకేముంది ఆ పోజుకు అమాంతం కుర్రకారు ఢమాల్‌ అయిపోయారంతే. అఫ్‌కోర్స్‌ ఇలాంటివి షెర్లీన్‌కి కొత్త కాదు.. ఆమె ఫాలోవర్స్‌కీ అంతకన్నా కొత్త కాదు. కానీ, రెడ్‌ హాట్‌ టూ పీస్‌ బికినీలో షెర్లీన్‌ అందాలు కుర్రోళ్ల మతులు చెడగొట్టేలా ఉన్నాయి.

బీచ్‌ ఒడ్డున రెడ్‌ కలర్‌ బికినీ ధరించి, అదో రకం ఇస్టైల్‌లో పోజిచ్చింది. బ్యాక్‌ గ్రౌండ్‌ బీచ్‌ సోయగాలు, ఫ్రంట్‌లో షెర్లీన్‌ తళుకు బెళుకులు, అదిరిపోయే ఫిగర్‌ కావడంతో, షెర్లీన్‌ ఒంటిపై ఈ బికినీకి కొత్తందం వచ్చేసింది. బికినీ ఆఫ్‌ ది ఇయర్‌ హాట్‌ హాటెస్ట్‌ ముద్దుగుమ్మలకు ధీటైన పోటీలా ఉంది షెర్లీన్‌ బికినీ షో. నమ్మడం లేదా.? కావాలంటే మీరే చూసి పండగ చేస్కోండి.

ALSO READ: Sherlyn Chopra Latest Hot Photoshoot