ENGLISH

చిరిగిన ప్యాంటూ సో హటూ!

17 October 2017-19:36 PM

చిరిగిన దుస్తులు వేసుకుంటే ఎంతో నామోషీ ఇదివరకటి రోజుల్లో. కానీ ఇప్పుడు అల్ట్రా మోడ్రన్‌ లుక్‌ అది. మీకు తెలుసా? తెలీదేమో అని ముద్దుగుమ్మ ఆదా శర్మ అడుగుతోంది. కావాలంటే మీరే చూడండి ఈ చిరిగిన ప్యాంటులో నేనెం హాట్‌గా కనిపిస్తున్నానో అంటోంది. చూశారా! అదీ సంగతి. చిరిగిన ప్యాంటు వేస్తే వేసింది కానీ మరీ ఇంత హాట్‌ అప్పీల్‌ ఇవ్వాలామ్మా ఆదామ్మా అని నెటిజన్లు ఆమెని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఆదా ఏం చేసినా అంతే సో స్పెషల్‌. ఇప్పటికే ఈ ట్రెండ్‌ బాగా బయటికి వచ్చేసింది. సో అలాగే తానూ వస్తే ఏం కిక్కుంటుంది. అందుకే ఇలా.. దటీజ్‌ ఆదా అంటోంది. ఏమైతేనేమి ఆదా హాట్‌ హాట్‌గా కనిపిస్తేనే అభిమానులకు అసలు కిక్కు. అది కనిపెట్టేసింది కాబట్టే ఈ ముద్దుగుమ్మ సో హాట్‌ అంతే!

ALSO READ: Qlik Here For The Gallery