ENGLISH

లేడీ 'రోబో' మరీ ఇంత హాట్‌గానా!

16 December 2017-12:57 PM

బాలీవుడ్‌ బ్యూటీ అమీజాక్సన్‌ తాజాగా 'రోబో 2.0'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమ్మడు లేడీ రోబోగా నటిస్తోంది. తొలిసారిగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో జత కడుతోంది ఈ బ్యూటీ. కాగా ఈ ముద్దుగుమ్మ హాట్‌నెస్‌ని చూడాలనుకుంటున్నారా? అయితే ఇదిగో ఈ ఫోటో చూడండి. బికినీలో బీచ్‌ ఒడ్డున ముద్దుగుమ్మలు అందాలారబోయడం సాధారణ విషయమే. అయితే తన ఇంట్లోని బాత్రూమ్‌లో బికినీతో స్నానం చేస్తూ ఇలా కెమెరాకి పోజిచ్చింది ఈ బ్రిటీష్‌ బ్యూటీ. సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా థింక్‌ చేసింది కదా. షవర్‌ బాత్‌ చేస్తూ హాట్‌ హాట్‌ అందాలతో హీటెక్కిస్తోన్న ఈ బ్యూటీ అందాల దాడికి కుర్రోళ్ల మతులు పోతున్నాయంటే నమ్మాల్సిందే. సినిమాలో అందాలారబోత మామూలే. దాంతో పాటు ఇలా సోషల్‌ మీడియాకి కూడా వింటర్‌లో కావల్సినంత హీట్‌ పుట్టిస్తోంది ఈ హాట్‌ బ్యూటీ. 2018 ఏప్రిల్‌లో 'రోబో 2.0'తో ప్రేక్షకుల ముందుకు రానుంది అమీజాక్సన్‌.

ALSO READ: Qlik Here For The Gallery