ENGLISH

గ్లామ్‌షాట్‌ : రెడ్‌ హాట్‌ లిప్స్‌ సో 'లవ్‌లీ'

22 September 2017-17:39 PM

'లవ్‌లీ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని క్యూట్‌గా పలకరించిన బ్యూటీ శాన్వి. ఫ్యాషన్‌లో మంచి పట్టుంది ఈ బ్యూటీకి. సిట్యువేషన్‌కి తగ్గట్టుగా కాస్ట్యూమ్‌, కాస్ట్యూమ్‌కి తగ్గట్లుగా, యాక్ససరీస్‌ వాడడం ఈమెకిష్టం. ఇదిగో ఈ డిఫరెంట్‌ కాస్ట్యూమ్‌ చూడండి చూసే వారికి భలే కిక్‌ ఇస్తోంది. అలాగే సో ట్రెండీగా కనిపిస్తోంది. ఆ కాస్ట్యూమ్‌కి మేచింగ్‌ వాలెట్‌, లిప్‌స్టిక్‌, హైర్‌స్టైల్‌ ఇలా.. ఏ ఒక్కటీ మిస్‌ కాకుండా ఎంత జాగ్రత్తగా ధరించిందో చూశారుగా. అదే శాన్వి స్పెషాలిటీ. అందుకే ఈ ఫోటోని చూడగానే కుర్రకారుకి మత్తెక్కేస్తోంది. కైపెక్కే చూపులతో, లవ్‌లీ లిప్స్‌తో అమ్మడు సో హాట్‌ అనిపిస్తోంది. తెలుగులో పెద్దగా అవకాశాలు రానప్పటికీ, కన్నడలో బిజీగా గడుపుతోంది ముద్దుగుమ్మ శాన్వి.

ALSO READ: Qlik Here Shanvi Red Hot Photoshoot