ENGLISH

ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ వాయిదా

09 June 2017-13:09 PM

గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ వాయిదాపడింది.

దీనికి కారణం, ఎన్నారై ఫైనాన్సర్ సహదేవ్ ఆరడుగుల బుల్లెట్ చిత్ర నిర్మాతలపై వేసిన కేసు అని తెలుస్తుంది. మొత్తానికి ఆరడుగుల బుల్లెట్ వాయిదా పడడం గోపీచంద్ ఫ్యాన్స్ కి చేదు వార్త.

 

ALSO READ: ఈ వార్తని ఇంగ్లీష్ లో చదవడానికి క్లిక్ చేయండి