ENGLISH

పిక్‌ టాక్‌: 'చిరుత' పాప హాట్‌ అండ్‌ సెక్సీ 'షేడ్స్‌..'!

07 January 2020-19:00 PM

బిగ్‌ స్క్రీన్‌పై అవకాశాలు రావడం లేదు, ఒకవేళ వచ్చి ఉంటేనా.? కావల్సినంత గ్లామర్‌ ఆరబోసేసి బోలెడంత ఫాలోయింగ్‌ సంపాదించేసి ఉండేది ముద్దుగుమ్మ నేహా శర్మ. 'చిరుత' వంటి సూపర్‌ హిట్‌ సినిమాతో, ఏకంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఏం లాభం.? ఒక్క సినిమాతోనే సైడయిపోయింది. ఏదో ఒకటీ, అరా సినిమాల్లో నటించినా పెద్దగా చెప్పుకోదగ్గవి కావవి. డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ కంపెనీ నుండి పరిచయమైన ముద్దుగుమ్మ నేహా శర్మ. పూరీ కంపెనీ నుండి పరిచయమైన భామలంతా కెరీర్‌లో ఎత్తులన్నీ చూసేసి, ఎక్కడికో వెళ్లిపోయారు. కానీ, నేహా శర్మ మాత్రం ఇక్కడే ఉండిపోయింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🧡🧡

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on

ఇదిగో ఇలా సోషల్‌ మీడియాకి మాత్రమే పరిమితమైపోయింది. కానీ, సోషల్‌ మీడియాని తక్కువ అంచనా వేయకూడదండోయ్‌. ఇక్కడ ఫాలోయింగ్‌ సంపాదించి ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన వాళ్లు లేరనుకుంటే పొరపాటే. మరి మన అందాల భామల ఉన్నత శిఖరం స్టార్‌డమ్‌లో కదా దాగుంది. ఆ స్టార్‌డమ్‌ దక్కాలంటే కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలన్నంత భారీ ఆఫర్‌ ఏదో తగలాలి కదా. మరి మన చిరుత పాప ప్రయత్నాలన్నీ అందుకోసమే. ఇదిగో నెట్టింట్లో నేహా పోస్ట్‌ చేసిన పిక్‌ చూసి ఎంతటి వారికైనా మతులు పోవాల్సిందే. ఆరెంజ్‌ కలర్‌ డీప్‌ నెక్‌డ్‌ కాస్ట్యూమ్‌లో ఏ రేంజ్‌లో క్లీవేజ్‌ సొగసులు ఆరేసిందో చూశారుగా. ఇదీ గ్లామర్‌ అంటే, ఇదే సెక్సప్పీల్‌ అంటే అనేలా లేదూ.!

ALSO READ: Neha Sharma Hot Photoshoot