ENGLISH

గ్లామ్‌షాట్‌: క్లీవేజ్‌ హీటెక్కించి, వైన్‌ 'మత్తు'లో దించి.!

04 January 2020-18:30 PM

సిద్దీ ఇద్నానీ. ఈ పేరు గుర్తుంది కదా. శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా తెరకెక్కిన 'జంబలకిడి పంబ' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ పేరే ఇది. తొలి సినిమాకే నటన పరంగా మంచి మార్కులేయించుకుంది. గ్లామర్‌లోనూ ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత కూడా ఓ ఆఫర్‌ దక్కించుకుందనుకోండి. అదే 'ప్రేమకథా చిత్రమ్‌ 2'.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Started my year with some mimosas in a jacuzzi 🌴🌊🍍#2020LookingGood

A post shared by SIDDHI IDNANI (@siddhi_idnani) on

ఈ సినిమాలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా భయపెడుతూ, స్కిన్‌ షోతో పిచ్చెక్కించేసింది. ఆ తర్వాత మరో ఛాన్స్‌ దక్కలేదు కానీ, వీలు చిక్కినప్పుడల్లా ఇదిగో సోషల్‌ మీడియాని ఈ రేంజ్‌లో హీటెక్కించేస్తూంటుంది. తాజా ఫోటో చూస్తున్నారుగా అదో స్విమ్మింగ్‌ పూల్‌. చేతిలో వైన్‌ గ్లాస్‌. పాప మత్తులోకి జారుకుంది. నెటిజన్స్‌ని గ'మ్మత్తు'లో దించేసింది. మత్తెక్కిన కళ్లతో ఆ క్లీవేజ్‌ సొగసుల్ని ఆవగా వదిలేసింది. మస్త్‌ మస్త్‌ రొమాంటిక్‌ బ్లాక్‌ వ్యూ ఇంకేముంది హాట్‌ హాట్‌ దబ్బిడి దిబ్బిడే.!

ALSO READ: Siddhi Idnani Hot Photoshoot