ENGLISH

గ్లామ్‌షాట్‌: హాట్‌ అండ్‌ స్పైసీ సన్నీలియోన్‌

30 December 2019-19:00 PM

పోర్న్‌ స్టార్‌గా వచ్చి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఐటెం గాళ్‌గా క్రేజ్‌ సంపాదించింది హాట్‌ బ్యూటీ సన్నీలియోన్‌. భాషతో సంబంధం లేకుండా సన్నీలియోన్‌కి సౌత్‌లో కూడా విపరీతమైన క్రేజ్‌ ఉంది. అయితే, క్రేజ్‌ బాగా ఉన్న కాలంలో సన్నీలియోన్‌ సౌత్‌ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కానీ, ఇప్పుడు సౌత్‌ సినిమాలపై బాగా ఫోకస్‌ పెట్టింది. 'వీర మహా దేవి' అనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. తెలుగుతో సహా పలు సౌత్‌ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వీటితో పాటు ఈ మధ్య కొన్ని స్పెషల్‌ సాంగ్స్‌లోనూ సన్నీలియోన్‌ సందడి చేసింది. కొన్ని వెబ్‌ సిరీస్‌లో ప్రస్తుతం సన్నీ నటిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

👸

A post shared by Sunny Leone (@sunnyleone) on

సోషల్‌ మీడియాలో సన్నీలియోన్‌ అంటే ఓ సంచలనం. అలాంటిది ఈ మధ్య సోషల్‌ మీడియాలో కాస్త డల్‌ అయ్యింది సన్నీలియోన్‌. చాలా కాలం తర్వాత నెట్టింట్లో సన్నీ నుండి ఓ హాట్‌ పిక్‌ హల్‌చల్‌ చేస్తోంది. బ్లాక్‌ అండ్‌ డెనిమ్‌ బ్లూ కలర్‌ డ్రెస్‌లో సెక్సీ పోజులో దర్శనమిచ్చిన ఈ పిక్‌ వైరల్‌ అవుతోంది. కళ్లకు రెడ్‌ కలర్‌ ట్రయాంగిల్‌ గాగుల్‌ ఈ పిక్‌ని మరింత సెక్సీగా మార్చేశాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలతో పాటు, సౌత్‌లో మరిన్ని అవకాశాల కోసం సన్నీ ఎదురు చూస్తోంది.

ALSO READ: Sunny Leone Hot Photoshoot